Tata Scholarship: పేద విద్యార్థుల కోసం టాటా ట్రస్ట్‌ల నుండి ₹1 లక్ష వరకు స్కాలర్షిప్లు! ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.!
Tata Scholarship: పేద విద్యార్థుల కోసం టాటా ట్రస్ట్‌ల నుండి ₹1 లక్ష వరకు స్కాలర్షిప్లు! ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి భారతదేశంలో ఉన్నత విద్య ఖర్చులు సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతున్నాయి. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు డిగ్రీ, డిప్లొమా లేదా ఐటీఐ వంటి కోర్సులు కొనసాగించడం చాలా కష్టంగా మారుతోంది. ఆర్థిక సమస్యల వల్ల చాలామంది విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే ఆపాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో Tata Trusts స్కాలర్షిప్ కార్యక్రమం … Read more