SBI Asha Scholarship: 6 నుండి 12 తరగతుల విద్యార్థులకు ₹50,000 వరకు స్కాలర్‌షిప్‌లు!  

SBI Asha Scholarship

SBI Asha Scholarship: 6 నుండి 12 తరగతుల విద్యార్థులకు ₹50,000 వరకు స్కాలర్‌షిప్‌లు!   ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితి చాలామంది విద్యార్థులకు ఎదురవుతుంది. అలాంటి ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కీలక ముందడుగు వేసింది.SBI ఆశా స్కాలర్‌షిప్ 2026 ద్వారా 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ₹50,000 వరకు ఆర్థిక సహాయం అందించనుంది. ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమం SBI ఫౌండేషన్ … Read more