PM Vidyalakshmi Scheme: PM విద్యాలక్ష్మి పథకం 2026: విద్యార్థులకు ₹10 లక్షల వరకు విద్యా రుణం – పూర్తి వివరాలు
PM Vidyalakshmi Scheme: PM విద్యాలక్ష్మి పథకం 2026: విద్యార్థులకు ₹10 లక్షల వరకు విద్యా రుణం – పూర్తి వివరాలు ఉన్నత విద్య అనేది ప్రతి విద్యార్థి కల. కానీ చాలా కుటుంబాలకు ఆర్థిక పరిస్థితులు ఆ కలను నెరవేర్చుకోవడంలో అడ్డంకిగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు పెద్ద ఊరటనిచ్చే పథకం PM విద్యాలక్ష్మి పథకం 2026. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం ద్వారా విద్యార్థులు ₹10 లక్షల వరకు విద్యా రుణంను … Read more