PM Shram Yogi Maandhan Scheme: లేబర్ కార్డు ఉన్నవారికి నెలకు ₹3000 పెన్షన్ – ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి
PM Shram Yogi Maandhan Scheme: లేబర్ కార్డు ఉన్నవారికి నెలకు ₹3000 పెన్షన్ – ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి నమస్కారం మిత్రులారా!కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల భవిష్యత్ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ పథకం (PM Shram Yogi Maandhan Yojana). ఈ పథకం ద్వారా లేబర్ కార్డు కలిగిన కార్మికులు 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెల … Read more