ఇండియా పోస్ట్ GDS ఫలితాలు 2026 త్వరలో విడుదల.! మెరిట్ లిస్ట్ ఎలా చెక్ చేయాలి? India Post GDS Results

India Post GDS Results

India Post GDS Results: ఇండియా పోస్ట్ GDS ఫలితాలు 2026 త్వరలో విడుదల – మెరిట్ లిస్ట్ ఎలా చెక్ చేయాలి? కేంద్ర ప్రభుత్వానికి చెందిన భారత తపాలా శాఖలో గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల నియామక ప్రక్రియకు సంబంధించిన ఫలితాలపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ వంటి కీలక పోస్టుల కోసం నిర్వహించిన రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా … Read more