DL Address Change In RTO: ఆఫీసుకి వెళ్ళకుండానే ఇంటి నుండే DL లో అడ్రస్ మార్చుకోండి!
DL Address Change In RTO: ఆఫీసుకి వెళ్ళకుండానే ఇంటి నుండే DL లో అడ్రస్ మార్చుకోండి! కొత్త ఇంటికి మారడం అంటే కొత్త ప్రారంభం. ఇంటి సెటప్, అడ్రస్ మార్చడం, గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్ఫర్, బ్యాంక్ అప్డేట్… ఇలా పనుల జాబితా పెద్దదే ఉంటుంది. అయితే చాలా మంది విస్మరించే ఒక ముఖ్యమైన పని ఉంది – Driving License లోని చిరునామా మార్పు. చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ అంటే కేవలం వాహనం నడపడానికి అనుమతి … Read more