AP Family Card Benefits Apply Process: రేషన్ కార్డు లేకున్నా పథకాలు అందుబాటులోకి! ఏపీలో ‘ఫ్యామిలీ కార్డు’ కొత్త వ్యవస్థ!
AP Family Card Benefits Apply Process: రేషన్ కార్డు లేకున్నా పథకాలు అందుబాటులోకి! ఏపీలో ‘ఫ్యామిలీ కార్డు’ కొత్త వ్యవస్థ! ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల అమలులో పెద్ద మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు చాలా ప్రభుత్వ పథకాల కోసం రేషన్ కార్డు తప్పనిసరి అని భావించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం ప్రత్యేకంగా “ఫ్యామిలీ కార్డు” (Family Card) అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. … Read more