PM Surya Ghar Muft Bijli Yojana: ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్! ఈ పథకం ద్వారా 78,000 సబ్సిడీ!
PM Surya Ghar Muft Bijli Yojana: ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్! ఈ పథకం ద్వారా 78,000 సబ్సిడీ! నెలనెలా పెరుగుతున్న కరెంట్ బిల్లులు మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భారంగా మారాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన PM Surya Ghar Muft Bijli Yojana ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా అమలవుతోంది. ఈ పథకం ద్వారా ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే రూ.78,000 వరకు నేరుగా సబ్సిడీ పొందే అవకాశం … Read more